హైదరాబాద్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమయ్యారు. నిన్న చేపట్టిన ఛలో ట్యాంక్‌బండ్ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై రేపు కోర్టులో ప్రస్తావించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క, తెజస అధ్యక్షుడు కోదండరాం, తెదేపా నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వామపక్షాల నేతలతోపాటు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి హాజరయ్యారు.
ఆర్టీసీ ఐకాస భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ - tsrtc strike news
ఆర్టీసీ సమ్మె... భవిష్యత్ కార్యాచరణపై చర్చ
10:23 November 10
ఆర్టీసీ ఐకాస భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
Last Updated : Nov 10, 2019, 11:44 AM IST