తెలంగాణ

telangana

ETV Bharat / city

కేఎల్​ యూనివర్సిటీ వీసీ ఎస్​ఎస్​.రెడ్డి గుండెపోటుతో మృతి - కృష్ణా జిల్లా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాత కేఎల్​ యూనివర్సిటీ వీసీ ఎస్​ఎస్​.రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు.

కేఎల్​ యూనివర్సిటీ వీసీ ఎస్​ఎస్​.రెడ్డి గుండెపోటుతో మృతి
కేఎల్​ యూనివర్సిటీ వీసీ ఎస్​ఎస్​.రెడ్డి గుండెపోటుతో మృతి

By

Published : Apr 27, 2021, 7:36 PM IST

ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడలోని కేఎల్​యూ( కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం) విద్యాసంస్థల వీసీ ఎస్​ఎస్​.రెడ్డి మృతి చెందారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన కన్నుమూశారు.

ఇవీ చదవండి:రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్​

ABOUT THE AUTHOR

...view details