సమాజం సాంకేతికంగా అభివృద్ధి సాధించినా... శారీరకంగా, మానసికంగా ప్రతిఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురై అనేక రుగ్మతలకు లోనవుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ సుందరయ్య పార్కులో వాకర్స్ ఇంటర్నేషనల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వయోవృద్ధులతోపాటు ప్రతిఒక్కరూ నడకవడం, వ్యాయామం చేయడం పెరిగిందని తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సిల్వర్ జూబ్లీని సీనియర్ మాజీ అధ్యక్షులను కిషన్రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు ముఠా గోపాల్, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సుందరయ్యపార్కులో వాకర్స్ ఇంటర్నేషనల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు
హైదరాబాద్ సుందరయ్య పార్కులో వాకర్స్ ఇంటర్నేషనల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు.
సుందరయ్య పార్కులో వాకర్స్ ఇంటర్నేషనల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు
TAGGED:
kishanreddy