చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ టాగా మాసాయుకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిశారు. జపాన్, తెలంగాణ సంబంధిత అంశాలపై ఇరువురూ చర్చించారు.
సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కలిసిన జపాన్ కాన్సుల్ జనరల్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ కలిశారు. ఇరువురు కలిసి జపాన్, తెలంగాణ సంబంధిత అంశాలపై చర్చించారు. రాష్ట్రం సాధించిన అభివృద్ధిని సీఎస్ ఆయనకు వివరించారు.
సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కలిసిన జపాన్ కాన్సుల్ జనరల్
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిందని సీఎస్ వివరించారు. జపాన్ కాన్సుల్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సందర్భంగా తాను రచించిన మెథడ్స్ ఫర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ జపనీస్ పుస్తకాన్ని సోమేశ్ కుమార్ కాన్సుల్ జనరల్‌కు బహుకరించారు.