దక్షిణ మధ్య రైల్వే తయారు చేసిన ఈ ఐసోలేషన్ కోచ్‌లను ఎక్కడ వినియోగిస్తారనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
రైల్వే కోచ్‌లే.. ఐసోలేషన్ వార్డులు - దక్షిణ మధ్య రైల్వే
కరోనా నియంత్రణలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే 486 ఐసోలేషన్ కోచ్‌లను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అత్యంత ఆధునాతన సౌకర్యాలతో మూడు ఐసోలేషన్ వార్డులను తయారు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని లాలాగూడ రైల్వే వర్క్‌షాపు నుంచి మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు.
రైల్వే కోచ్‌లే.. ఐసోలేషన్ వార్డులు