ఐఏఎస్‌లకు స్థానచలం కల్పించింది ఏపీ ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాలు, రెవెన్యూ శాఖల పర్యవేక్షణకు ఓ జాయింట్ కలెక్టర్‌ను, వార్డు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు ఓ జాయింట్ కలెక్టర్‌ను, సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణకు ఒక జేసీని నియమించింది.
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
By
Published : May 10, 2020, 4:05 PM IST
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనూ అదనపు జేసీల నియామకం కోసం భారీగా ఐఏఎస్‌ల బదిలీలను చేపట్టింది ఏపీ ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), రెవెన్యూ శాఖల పర్యవేక్షణకు ఒక జాయింట్ కలెక్టర్‌ను.. వార్డు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు ఒక జాయింట్ కలెక్టర్‌ను నియమించింది. సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణకు మరొక అదనపు జాయింట్ కలెక్టర్‌ను నిమామకం చేసింది.
జిల్లా
ఆర్బీకేలు, రెవెన్యూ శాఖ
జేసీ
గ్రామ, వార్డు సచివాలయాల
జేసీ
శ్రీకాకుళం
సుమిత్ కుమార్
కె.శ్రీనివాసులు
విజయనగరం
క్రైస్ట్ కిశోర్‌కుమార్
మహేశ్‌కుమార్
విశాఖపట్నం
వేణుగోపాల్‌రెడ్డి
అరుణ్‌బాబు
తూర్పుగోదావరి
జి.లక్ష్మీషా
చేకూరి కీర్తి
పశ్చిమగోదావరి
వెంకటరమణారెడ్డి
హిమాన్షు శుక్లా
కృష్ణా
కె.మాధవీలత
ఎల్.శివశంకర్
గుంటూరు
దినేశ్‌కుమార్
పి.ప్రశాంతి
ప్రకాశం
వెంకటమురళి
టి.ఎస్.చేతన్
నెల్లూరు
వినోద్‌కుమార్
ప్రభాకర్‌రెడ్డి
చిత్తూరు
మార్కండేయులు
వీరబ్రహ్మయ్య
కడప
ఎం.గౌతమి
శ్రీకాంత్ వర్మ
అనంతపురం
నిశాంత్‌కుమార్
లావణ్య వేణి
కర్నూలు
పి.రవిసుభాష్
రామసుందర్‌రెడ్డి
ఎస్.దిల్లీరావును సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ)కి ప్రభుత్వం బదిలీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జిల్లాల్లోని నాన్ క్యాడర్ జేసీలు కొనసాగాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.