హైదరాబాద్ పోలిస్ కమిషనర్ అంజనీకుమార్ తన కుమారుని వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. అంజనీకుమార్ దంపతులు ప్రగతిభవన్లో కేసీఆర్ దంపతులను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.
కుమారుని వివాహానికి కేసీఆర్ను ఆహ్వానించిన సీపీ అంజనీకుమార్ - హైదరాబాద్ వార్తలు
హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తన కుమారుని వివాహానికి సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు. అంజనీకుమార్ దంపతులు ప్రగతిభవన్లో కేసీఆర్ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
కుమారుని వివాహానికి కేసీఆర్ను ఆహ్వానించిన సీపీ అంజనీకుమార్