గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హయత్‌నగర్ భాజపా కార్పొరేటర్ అభ్యర్థి నవజీవన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రతి ఇంటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
'ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా' - bjp hayathnagar candidate compaign in ghmc
ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హయత్‌నగర్ డివిజన్ భాజపా అభ్యర్థి నవజీవన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాలనీల్లోని పలు సమస్యలను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
'ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా'
గుడిలో కొబ్బరికాయ కొట్టి తమ ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన.. కాలనీల్లోని పలు సమస్యలను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆదరణ చూస్తే తన గెలుపు ఖాయమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'హైదరాబాద్‌ను విశ్వనగరం కాదు.. విషాద నగరం చేశారు'