తెలంగాణ

telangana

ETV Bharat / city

మధ్యాహ్నం 3 వరకు నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు

మధ్యాహ్నం 3 వరకు నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు
మధ్యాహ్నం 3 వరకు నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు

By

Published : Dec 1, 2020, 3:19 PM IST

Updated : Dec 1, 2020, 4:14 PM IST

15:16 December 01

మధ్యాహ్నం 3 వరకు నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు

జీహెచ్ఎంసీలో పోలింగ్​ మందకొడిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కేవలం 29.76 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అత్యధికంగా అత్తాపూర్​లో 54.95 శాతం నమోదైంది.  రాజేంద్రనగర్‌-24.62, చార్మినార్‌-24.23, సంతోష్‌నగర్‌-17.26, మలక్‌పేట-15.88, చాంద్రాయణగుట్ట-15.19, ఫలక్‌నుమా-17.61, మాదాపూర్‌-22.70, మియాపూర్‌-25.47, హఫీజ్‌పేట-20.98, చందానగర్‌-21.42, కొండాపూర్‌-19.64 గచ్చిబౌలి-26.56, శేరిలింగంపల్లి-23.24, ఆర్కే పురం-19.96, రాజేంద్రనగర్-20.06, మైలార్​దేవ్​పల్లి-35.38, సులేమాన్​నగర్​-32.75, శాస్త్రీపురం-29.24 శాతం ఓటింగ్ నమోదైంది.

ఇదీ చూడండి:ఒక్క ఓటే కదా.. అని వదలొద్దు! ఓటేద్దాం రండి!!

Last Updated : Dec 1, 2020, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details