లాక్డౌన్ సమయంలో పేదలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. బషీర్బాగ్లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పని చేస్తున్న స్వీపర్లకు నెలకు సరిపడా నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు గజారావు భోపాల్, సునీత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీ కార్యాలయంలో స్వీపర్లకు నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటిస్తూ... స్వీయ నిర్బంధంలో ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కోరారు. బషీర్బాగ్లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న స్వీపర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
సీపీ కార్యాలయంలో స్వీపర్లకు నిత్యావసరాల పంపిణీ