రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్నారు. రేపు హైకోర్టులో ప్రభుత్వం తరఫున వినిపించాల్సిన వాదనలపై కసరత్తు చేస్తున్నారు.
రవాణా శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష
cm kcr
16:29 October 17
రవాణా శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష
Last Updated : Oct 17, 2019, 6:53 PM IST