సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. రాంకీ ఫార్మా కేసులో అభియోగాల నమోదుపై విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.
Jagan cases: జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ - జగన్ అక్రమాస్తుల కేసు వార్తలు
జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి, వాన్‌పిక్ కేసుల విచారణ ఈ నెల 11కి వాయిదా వేసింది. రాంకీ కేసులో విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ
జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి, వాన్‌పిక్ కేసుల విచారణ ఈ నెల 11కి వాయిదా వేయగా.. లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జ్‌షీట్‌పై విచారణ జులై 2కి వాయిదా పడింది.
ఇదీచూడండి:Chellam Sir: 'కరోనా సీక్రెట్ తెలిసిన ఏకైక వ్యక్తి'