- హైదరాబాద్‌లో ముగిసిన తొలిరోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
- సమావేశాల్లో ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్‌సింగ్
- సమావేశాల్లో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్‌షా
- రాత్రి 9.30 గంటల వరకు వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు
- రాత్రికి నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న ప్రధాని మోదీ
LIVE UPDATES: ముగిసిన తొలిరోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు - BJP National Executive Meetings at HICC
20:41 July 02
ముగిసిన తొలిరోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
20:31 July 02
ముద్రా యోజన, జన్‌ధన్ పథకాలు ఇంటింటికీ చేరాయి: ధర్మేంద్ర ప్రధాన్
- సమావేశాల్లోగరీబ్ కళ్యాణ్ గురించి చర్చించాం: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- ముద్రా యోజన, జన్‌ధన్ పథకాలు ఇంటింటికీ చేరాయి: ధర్మేంద్ర ప్రధాన్
- రెండేళ్లలోనే ప్రజల ఆరోగ్యం కోసం 2.6 లక్షల కోట్లు ఖర్చు: ధర్మేంద్ర ప్రధాన్
- భాజపా హయాంలో ఎగుమతులు, వృద్ధి రేటు పెరిగాయి: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- సమస్యలు అధిగమించి రెండెంకల వృద్ధి సాధించాం: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరి జాగీరు కాదు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- అధికారం శాశ్వతమని కొందరే భ్రాంతి చెందుతారు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- భాజపా అన్ని రాష్ట్రాల్లో మద్దతు కూడగడుతుంది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- పెట్టుబడుల పెడతామని చాలా కంపెనీలు భారత్‌కు వస్తున్నాయి: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
20:12 July 02
వ్యక్తిని కాదు.. ప్రధాని పదవిని కేసీఆర్ అవమానించారు..: స్మృతి ఇరానీ
- బంగాల్‌లో పెరిగిన హింసతో అక్కడి ప్రజలూ ఇబ్బంది పడుతున్నారు: స్మృతి
- బంగాల్ ప్రజలకు త్వరలోనే న్యాయం జరుగుతుంది: స్మృతి ఇరానీ
- కేసీఆర్ రాజకీయ మర్యాద మర్చిపోయారు: స్మృతి ఇరానీ
- వ్యక్తిని కాదు.. ప్రధాని పదవిని కేసీఆర్ అవమానించారు..: స్మృతి ఇరానీ
- తెరాస వైఖరి ఇంతే అని ప్రజలందరికీ అర్థమైంది: స్మృతి ఇరానీ
- కేసీఆర్ కుటుంబానికి, ఆయన పార్టీకి రాజకీయం సర్కస్ కావొచ్చు: స్మృతి
- మా పార్టీకి మాత్రం రాజకీయం అనేది జాతినిర్మాణ అంశం: స్మృతి ఇరానీ
- మోదీ నేతృత్వంలో బలమైన దేశ నిర్మాణం జరుగుతోంది: స్మృతి ఇరానీ
- విపక్షాల దురుద్దేశపూరిత రాజకీయాలు మా లక్ష్యాన్ని దెబ్బతీయలేవు: స్మృతి
19:53 July 02
త్వరలోనే సీఎం కేసీఆర్ గడిని బద్దలుకొడతాం: బండి సంజయ్
- కేసీఆర్ పాలనలో తెలంగాణలో విచ్చలవిడితనం పెరిగింది: సంజయ్
- రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: బండి సంజయ్
- డ్రగ్స్, మైనింగ్ మాఫియాలో తెలంగాణ పేరే మార్మోగుతోంది: సంజయ్
- రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగింది: బండి సంజయ్
- రాష్ట్రపతి ఎన్నికల గౌరవాన్ని దిగజార్చేలా కేసీఆర్ వ్యవహరించారు: సంజయ్
- ఇవేమీ పంచాయతీ ఎన్నికలు కావని తెరాస గుర్తించాలి: సంజయ్
- రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై సీఎంగా ఎందుకు స్పందించట్లేదు: సంజయ్
- దేశంలో ఎక్కడైనా రాష్ట్రపతి అభ్యర్థి కోసం ఫ్లెక్సీలు కడతారా?: సంజయ్
- రాష్ట్రపతి అభ్యర్థిని వెంట బెట్టుకొని ఎవరైనా ర్యాలీలు చేస్తారా?: సంజయ్
- త్వరలోనే సీఎం కేసీఆర్ గడిని బద్దలుకొడతాం: బండి సంజయ్
- తెలంగాణలో రాబోయేది భాజపా పాలనే: బండి సంజయ్
- ప్రధాని మోదీపై కేసీఆర్ మర్యాదపూర్వకంగా మాట్లాడాలి: సంజయ్
- జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్‌సింగ్
- రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
- రాత్రి 8.30కు ముగియనున్న తొలిరోజు జాతీయ కార్యవర్గ సమావేశం
- రాత్రి 9.30 వరకు వేదిక వద్ద సాంస్కతిక కార్యక్రమాలు
- నోవాటెల్‌లో రాత్రి బసచేయనున్న ప్రధాని మోదీ, ఇతర నేతలు
19:19 July 02
ప్రెస్‌మీట్‌లు పెట్టి కేసీఆర్ రెండు, మూడ్రోజులపాటు హల్‌చల్ చేస్తారు
- తెరాస విచ్చలవిడితనంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
- తెరాస నేతలు అత్యాచారాలు, దందాలు, డ్రగ్స్ మాఫియాకు పాల్పడుతున్నారు
- హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చేశారు
- ప్రెస్‌మీట్‌లు పెట్టి కేసీఆర్ రెండు, మూడ్రోజులపాటు హల్‌చల్ చేస్తారు
- డ్రగ్స్ అరికట్టేస్తున్నట్లు లేనిపోని ప్రకటనలు గుప్పిస్తారు
- రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగింది
- సీఎం కేసీఆర్ బలహీనుడు.. ఇప్పుడు అచేతన స్థితిలో ఉన్నారు
- దేశంలో ఎక్కడైనా రాష్ట్రపతి అభ్యర్థి కోసం ఫ్లెక్సీలు కడతారా?
- అత్యున్నత రాష్ట్రపతి పదవి ఖ్యాతికి అపకీర్తి తెస్తున్నారు
- రాష్ట్రపతి అభ్యర్థిని వెంట బెట్టుకొని ఎవరైనా ర్యాలీలు చేస్తారా?
- రాష్ట్రపతి ఎన్నిక ఏమైనా జీహెచ్‌ఎంసీ, పురపాలిక ఎన్నికలా?
- జీహెచ్‌ఎంసీలో 4 నుంచి 48 కార్పొరేటర్ సీట్లకు ఎదిగాం
- 8 ఏళ్ల పాలనలో తెరాస చేసిన గొప్ప పనులేవో చెప్పాలి?
- ప్రధాని మోదీ ఇస్తున్న నిధులతో ఇక్కడ కార్యక్రమాలు
- సీఎం కేసీఆర్ ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు
19:02 July 02
రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలబెట్టిన ఘనత ఎన్డీఏది: స్మృతి ఇరానీ
- మహిళా సాధికారత గురించి భాజపా ఆలోచిస్తుంది: స్మృతి ఇరానీ
- పేదల అభ్యున్నతి భాజపాతోనే సాధ్యం: స్మృతి ఇరానీ
- రెండు కళ్ల విధానం భాజపాలో చెల్లుబాటు కాదు: స్మృతి ఇరానీ
- జన్‌ధన్ ఖాతాతో పాటు రూపాయికే బీమా కల్పిస్తున్నాం: స్మృతి ఇరానీ
- రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలబెట్టిన ఘనత ఎన్డీఏది: స్మృతి ఇరానీ
18:13 July 02
LIVE UPDATES: రాష్ట్రంలో తెరాస పాలనకు తెరదించేలా కార్యవర్గ భేటీలో చర్చ
- హెచ్ఐసీసీ ప్రాంగణం వద్ద భారీ వర్షం
- నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తున్న కార్యకర్తలను నడ్డా అభినందించారు
- విపక్షాలు చేస్తున్న కుట్ర రాజకీయాలపై నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు
16:49 July 02
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు..
- సమాజ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టారు
- ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానం మాకు ప్రేరణ: స్మృతి ఇరానీ
- దేశంలో అవినీతి నిర్మూలనకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు
- బంగాల్, కేరళ, కశ్మీర్‌లో కార్యకర్తలను కలిసి నడ్డా ధైర్యం చెప్పారు
- బంగాల్, కేరళ, కశ్మీర్‌లో భాజపా కార్యకర్తల ఊచకోత జరుగుతోంది
- హైదరాబాద్: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
- రెండ్రోజులపాటు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
- రాత్రి 9 వరకు కొనసాగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
- భాజపా కార్యవర్గ సమావేశానికి ప్రధాని, కేంద్రమంత్రులు హాజరు
- కార్యవర్గ సమావేశానికి అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్ తదితర నేతల హాజరు
- కార్యవర్గ సమావేశానికి భాజపా పాలిత 18 రాష్ట్రాల సీఎంలు హాజరు
- దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కార్యవర్గ భేటీలో చర్చ
- భాజపా సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలపై భేటీలో చర్చ
- భాజపా రాజకీయ తీర్మానాలపై కార్యవర్గ సమావేశంలో చర్చ
- మోదీ 8 ఏళ్ల పాలనాంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చ
- రాష్ట్రంలో తెరాస పాలనకు తెరదించేలా కార్యవర్గ భేటీలో చర్చ
- తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకురావడంపై చర్చ
- ప్రముఖుల రాక దృష్ట్యా హెచ్ఐసీసీ వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు
- పాస్ ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్న భద్రతా సిబ్బంది