విజయవాడ స్వర్ణప్యాలెస్ ఘటనలో అరెస్టైన ముగ్గురు నిందితులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. విచారించిన ధర్మాసనం ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. రాజగోపాలం, సుదర్శన్, వెంకటేష్‌లు ఇప్పటికే స్వర్ణ ప్యాలెస్ ఘటనలో అరెస్టై ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు.
స్వర్ణప్యాలెస్ ఘటన: ముగ్గురికి బెయిల్ మంజూరు - swarna palace incident news
విజయవాడ స్వర్ణప్యాలెస్ ఘటనలో అరెస్టైన ముగ్గురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజగోపాలరావు, సుదర్శన్, వెంకటేశ్ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు.
స్వర్ణప్యాలెస్ ఘటన: ముగ్గురికి బెయిల్ మంజూరు