Tenth Class Betterment Examinations: ఏపీలో పదోతరగతి బెటర్‌మెంట్ పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బెటర్‌మెంట్ పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 49మార్కులు అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి బెటర్‌మెంట్ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. రెండు సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్ పరీక్షలు రాసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. సబ్జెక్టుకు రూ.500 ఫీజుతో బెటర్‌మెంట్ రాసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ ఏడాది పరీక్షలకు మాత్రమే బెటర్‌మెంట్ వెసులుబాటు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 19లోగా బెటర్‌మెంట్ పరీక్షల ఫీజు చెల్లించాలని సూచించింది.
'ఏపీలో టెన్త్ విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షలు'
Tenth Class Betterment Examinations: ఏపీలో పదోతరగతి బెటర్‌మెంట్ పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బెటర్‌మెంట్ పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
పదోతరగతి బెటర్‌మెంట్ పరీక్షలు