వైకాపా సర్కారుపై.. ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్(cm jagan) మండిపడ్డారు. దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తిట్లు విని భరించలేని అభిమానులు స్పందింస్తున్నారని అన్నారు. విపక్షం.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోందని ధ్వజమెత్తారు.
AP CM Jagan: 'వైకాపా సర్కారుపై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోంది' - ఏపీ ముఖ్యమంత్రి జగన్
వైకాపా సర్కారుపై.. ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్(cm jagan) మండిపడ్డారు. దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తిట్లు విని భరించలేని అభిమానులు స్పందింస్తున్నారని అన్నారు.
cm jagan on attacks
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇలా మాట్లాడలేదు. దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారు. తిట్లు విని భరించలేని అభిమానులు స్పందిస్తున్నారు. కావాలని తిట్టించి వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. వైషమ్యాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకుంటున్నారు. -వైఎస్ జగన్, సీఎం
ఇదీ చూడండి:Tdp Leaders Arrest News: ఆంధ్రాలో టెన్షన్ టెన్షన్... తెదేపా నేతల నిర్బంధం... నిరసనలు.. అరెస్టులు...