తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్గా అల్లం నారాయణను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కొనసాగింపు ఉత్తర్వులు బుధవారం వెలువడనున్నాయి. మరోసారి తనకు అవకాశం కల్పించినందుకు అల్లం నారాయణ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల శిక్షణా కార్యక్రమాల్ని వివరించి, ప్రెస్ అకాడమీ ప్రచురించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందించారు.
ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా అల్లం కొనసాగింపు...!
రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా అల్లం నారాయణను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా అల్లం కొనసాగింపు!