తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన వెండి ధర- బంగారం రేటు ఎంతంటే? - హైదరాబాద్​లో బంగారం ధర

దేశంలో బంగారం ధర శుక్రవారంతో పోలిస్తే శనివారం స్థిరంగా ఉంది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold price today
దేశంలో బంగారం ధర

By

Published : Mar 26, 2022, 11:39 AM IST

Gold Price Today:దేశంలో పసిడి ధర శనివారం స్థిరంగా ఉంది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి రూ.354మేర క్షీణించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold rate in Hyderabad:హైదరాబాద్​లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.53,680 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.70,536గా ఉంది.
  • గుంటూరులో పది గ్రాముల మేలిమి బంగారం రూ.53,680గా ఉంది. కిలో వెండి ధర భారీగా పెరిగి.. రూ.70,536కు చేరుకుంది.
  • వైజాగ్​లో బంగారం ధర రూ.53,680గా ఉండగా.. కిలో వెండి ధర రూ.70,536 పలుకుతోంది.

Spot Gold rate:స్పాట్ గోల్డ్ ధర కూడా స్థిరంగా కొనసాగుతోంది. ఔన్సు పుత్తడి ధర.. 1958కి పైగా ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ 25.57 వద్ద కొనసాగుతోంది.

ఇదీ చదవండి:పెట్రో బాదుడు.. మరోసారి పెరిగిన చమురు ధరలు

ABOUT THE AUTHOR

...view details