Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.350కు పైగా పెరిగి ప్రస్తుతం రూ.52,850 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.560కు పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.55,870 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,850గా ఉంది. కిలో వెండి ధర రూ.55,870 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,850 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.55,870గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,850గా ఉంది. కేజీ వెండి ధర రూ.55,870వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,850 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.55,870 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1734 డాలర్లకు పెరిగింది. ఔన్సు వెండి ధర 18.74 డాలర్లుగా ఉంది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79.73 వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.