తెలంగాణ

telangana

ETV Bharat / business

రైతుకు ఊతం: కరోనా ప్యాకేజ్ 3.0 హైలైట్స్

కరోనా సంక్షోభంతో కుదేలైన రైతన్నకు తక్షణం ఊరట కల్పించే ఉద్దీపనలతోపాటు కర్షకుల సంక్షేమానికి దీర్ఘకాలిక ప్రణాళికను ఆవిష్కరించింది కేంద్రం. ఆత్మ నిర్భర భారత్​ అభియాన్​ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్. రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన ప్యాకేజీ హైలైట్స్​ మీకోసం...

PACKAGE 3.0 highlights
కరోనా ప్యాకేజ్ రౌండ్ 3.. హైలెట్స్​

By

Published : May 15, 2020, 6:02 PM IST

Updated : May 15, 2020, 9:41 PM IST

కష్టాల బాటలో పయనిస్తున్న కర్షక రథానికి ఊతమిచ్చేలా 11 సూత్రాల ప్రణాళికను ఆవిష్కరించింది కేంద్రం. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్​ మూడో విడత ప్యాకేజీలో.. వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది.

వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో నిధి ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు కీలక సంస్కరణలకు సిద్ధమైనట్లు ప్రకటించారు.

కరోనా ప్యాకేజ్ రౌండ్ 3.. హైలెట్స్​

1. మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్ల నిధి

మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్ల నిధి

2. మైక్రో ఫుడ్ ఎంటర్​ప్రైజెస్​కు...

మైక్రో ఫుడ్ ఎంటర్​ప్రైజెస్​

3. మత్స్యకారులకు

మత్స్యకారులకు

4. పశు వ్యాధుల నియంత్రణ

పశు వ్యాధుల నియంత్రణ

5. పశు సంవర్థక రంగ మౌలికం

పశు సంవర్థక రంగ మౌలికం

6. ఔషధ మొక్కల పెంపకం

ఔషధ మొక్కల పెంపకం

7. తేనెటీగల పెంపకం

తేనెటీగల పెంపకం

8. టాప్​ టు టోటల్​

టాప్​ టు టోటల్​

9. నిత్యావసరల చట్టానికి సవరణ

నిత్యావసరల చట్టానికి సవరణ

10. వ్యవసాయ మార్కెటింగ్​లో సంస్కరణలు

వ్యవసాయ మార్కెటింగ్​లో సంస్కరణలు

11. వ్యవసాయ ఉత్పత్తి ధర, నాణ్యతకు భరోసా...

వ్యవసాయ ఉత్పత్తి ధర, నాణ్యతకు భరోసా

ఇదీ చూడండి:శ్రామిక్ స్పెషల్​తో.. 11 లక్షల మంది సొంత గూటికి!

Last Updated : May 15, 2020, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details