'మేడిన్ ఆంధ్రా'కియా కారు....ఇవాళ్టి నుంచి రయ్‌మని దూసుకెళ్తుంది.సెల్టోస్ మోడల్ వాహనాన్ని కియా సంస్థ ఆవిష్కరించింది. ఏపీలోకియా మోటార్స్ కార్ల తయారీ పరిశ్రమ...వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది.అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటైన పరిశ్రమ నుంచి...ఏటా3లక్షల కార్లు ఉత్పత్తి చేయనున్నారు.సంస్థలో తయారైన తొలి కారును ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించాలని భావించినా...ఆయన దిల్లీ పర్యటనలో ఉన్నందున ఏపీఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్ ఆవిష్కరించారు.సెల్టోస్ కారు మార్కెట్‌లోకి ఇక చక్కెర్లు కొట్టనుంది.
మార్కెట్‌లోకి 'మేడిన్ ఆంధ్రా' కియా కారు - car
మార్కెట్‌లోకి కియా సెల్టోస్ కారు లాంఛనంగా విడుదలైంది. కియా పరిశ్రమలో కారును ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శంకరనారాయణ విడుదల చేశారు. వాణిజ్య కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
kia car