తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Price today: తగ్గిన బంగారం ధర

బంగారం (Gold rate today) ధర గురువారం మరింత తగ్గింది. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.259 దిగొచ్చింది. వెండి (Silver rate today) ధర కిలో రూ.70,300 దిగువకు చేరింది.

Gold rate in India
భారత్​లో బంగారం ధరలు

By

Published : Jun 10, 2021, 4:15 PM IST

బంగారం, వెండి ధరలు గురువారం మరింత తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర (Gold price in India) రూ.259 తగ్గి.. రూ.8,127 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గటం ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర (Silver Price in India) కూడా రూ.110 (కిలోకు) తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,274 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం (Gold price in International Market) ధర 1,880 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 27.65 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చదవండి:V-ఆకారపు రికవరీతో జీ-20 దేశాల్లో భారత్ భేష్​!

ABOUT THE AUTHOR

...view details