ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరోసారి "ప్యాబ్ ఫోన్స్ ఫెస్ట్" ఆఫర్ను తీసుకువచ్చింది. తాజా ఎడిషన్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు ఈ ఆఫర్ కొనసాగనున్నట్లు అమెజాన్ తెలిపింది.
ఈ ఆఫర్లో.. టాప్బ్రాండ్ స్మార్ట్ఫోన్లు వన్ప్లస్, వివో, ఒప్పో, వివో, హువావే, హానర్ మోడళ్లను ప్రత్యేక డిస్కౌంట్లకు కొనుగోలు చేయొచ్చని అమెజాన్ పేర్కొంది. ఫోన్లతో పాటు యాక్ససరీస్పైనా ఆఫర్స్ ఉన్నాయి.