తెలంగాణ

telangana

ETV Bharat / briefs

గచ్చిబౌలిలో ఓటేసిన ప్రముఖ సినీ నటులు

గచ్చిబౌలిలో సినీ నటులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఓటును అందరూ సద్వినియోగం చేసుకోవాలని నరేశ్​ కోరారు.

గచ్చిబౌలిలో ఓటేసిన ప్రముఖ సినీ నటులు

By

Published : Apr 11, 2019, 3:25 PM IST

హైదరాబాద్​ గచ్చిబౌలిలో అక్కినేని నాగ చైతన్య, సమంత ఓటు హక్కు వినియోగించుకున్నారు. గచ్చిబౌలిలోని నానక్​రాంగూడ ప్రభుత్వ పాఠశాల పోలింగ్​ కేంద్రంలో సూపర్​ స్టార్​ కిృష్ణ, సీనీ నటులు నరేశ్​, వేణు దంపతులు ఓటు వేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నరేశ్​ అన్నారు. మన ఐదేళ్ల భవిష్యత్తు నిర్దేశించేది ఓటే అని పేర్కొన్నారు.

గచ్చిబౌలిలో ఓటేసిన ప్రముఖ సినీ నటులు

ABOUT THE AUTHOR

...view details