నిజామాబాద్ లోక్‌సభ పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటం వల్ల ప్రతి అంశం కీలకంగా మారింది. మొదటిసారి ఎం3 రకం ఈవీఎంలు వాడుతూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 బ్యాలెట్ యూనిట్లు వాడుతుండగా.. ఓటర్లలో అవగాహన కల్పించేందుకు యంత్రాంగం ప్రయత్నిస్తోంది. నిజామాబాద్ నగరంలో మాడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈవీఎంల అమరిక, ఇతర అంశాలపై మా ప్రతినిధి శ్రీశైలం మరిన్ని వివరాలు అందిస్తారు.
నిజామాబాద్‌లో మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు
రాష్ట్రంలో అందరి చూపు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంవైపే. అక్కడ 185 మంది బరిలో ఉండటం విశేషమైతే... మొదటిసారిగా ఎం3 ఈవీఎంలు వాడుతున్నారు.
నిజామాబాద్ నగరంలో మాడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు