తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఐపీఎల్​లో స్లో ఓవర్ రేటు- రోహిత్​కు ఫైన్

పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో స్లో ఓవర్ రేటు కారణంగా ముంబయి సారధి రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్ యాజమాన్యం.

ఐపీఎల్​లో స్లో ఓవర్ రేటు..రోహిత్​కు జరిమానా

By

Published : Mar 31, 2019, 12:42 PM IST

శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్​​లో పంజాబ్​ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది ముంబయి. ఇదే మ్యాచ్​లో స్లో ఓవర్ రేటు కారణంగా ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షలు జరిమానా విధించారు.

ఐపీఎల్​ నియామావళి ప్రకారం అతడికి జరిమనా విధించాం. స్లో ఓవర్ రేటు కారణంగా రూ.12 లక్షలు ఫైన్ వేశాం. - ఐపీఎల్ యాజమాన్యం

ఏప్రిల్ 3న వాంఖడే స్టేడియంలో జరిగే తర్వాతి మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​ను ఢీకొట్టనుంది ముంబయి ఇండియన్స్.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details