రాష్ట్రంలో తెరాస పాలనను అంతమొందించేందుకు కృషి చేస్తానన్నారు మహబూబ్‌నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. ప్రపంచ దేశాల్లో భారత్‌ను ప్రధాని మోదీ అగ్రదేశంగా నిలబెట్టారని కొనియాడారు. పాలమూరు జిల్లాలో కమలం పార్టీని గెలిపించి మోదీకి బహుమతిగా ఇవ్వాలని కోరారు.
మోదీ సైన్యంలో నేనో సైనికురాలిని: డీకే అరుణ - modi
నేను మీ ఆడబిడ్డగా పాలమూరు అభివృద్ధికి అహర్నిశలు తాపత్రయపడ్డాను. మోదీ సైన్యంలో సైనికురాలిగా తెరాసను ఎదుర్కొంటా. ---- డీకే అరుణ, ఎంపీ అభ్యర్థి
డీకే అరుణ
Last Updated : Mar 29, 2019, 4:11 PM IST