తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కార్వాన్​ పేపర్​ గోదాములో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ కార్వాన్​లోని పేపర్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

కార్వాన్​ పేపర్​ గోదాములో అగ్ని ప్రమాదం

By

Published : May 13, 2019, 12:27 PM IST

హైదరాబాద్​ మొఘల్​-కా-నాలా వద్ద పేపర్ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా చెలరేగిన మంటల వల్ల దట్టంగా వ్యాపించిన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కార్వాన్​ పేపర్​ గోదాములో అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details