ఉత్తర్ప్రదేశ్ సంభల్లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, గ్యాస్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
ఘోర రోడ్డు ప్రమాదం- ఎనిమిది మంది మృతి
ఘోర ప్రమాదం
11:03 December 16
ఘోర రోడ్డు ప్రమాదం- ఎనిమిది మంది మృతి
Last Updated : Dec 16, 2020, 12:22 PM IST