సెప్టెంబర్ 10(శుక్రవారం) 'సంవత్సరి పర్వ్' శుభదినం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. క్షమించటం అనేది మన సంస్కృతిలో భాగమేనన్నారు.
" క్షమించటం పెద్దమనసును సూచిస్తుంది. ఎదుటివారిపై శత్రుత్వాన్ని పెంచుకోకపోవటం, పెద్దమనసుతో క్షమించటం మన సంస్కృతిలో భాగం."