ప్రాదేశిక సైన్యంలో(టెరిటోరియల్ ఆర్మీ) కెప్టెన్‌గా నియమితులైన తొలి మంత్రిగా ఘనత సాధించారు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్. 2016 జులైలో టీఏలోకి లెఫ్టినెంట్‌గా ఆయన నియమితులైయ్యారు.
ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్‌గా అనురాగ్ ఠాకూర్
కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి అరుదైన ఘనత సాధించారు. ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్‌గా నియమితులైన తొలి మంత్రిగా నిలిచారు.
ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్‌గా అనురాగ్ ఠాకూర్
ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేసిన ఠాకూర్.. మాతృదేశానికి, ప్రజలకు సేవచేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ ప్రమాణం