ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండైన మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజేను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ మేరకు ముంబయి పోలీసు కమిషనర్ హేమంత్ నగ్రాలే తెలిపారు.
ఉద్యోగం నుంచి సచిన్ వాజే తొలగింపు - ముంబయి పోలీసు కమిషనర్ హేమంత్ నగ్రాలే
సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజేను ముంబయి పోలీసు కమిషనర్ హేమంత్ నగ్రాలే ఉద్యోగం నుంచి తొలగించారు. ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యమైన కారు యజమాని.. మన్సుఖ్ హిరేన్ హత్య కేసులో వాజే నిందితుడు.
సచిన్ వాజే
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కారు యజమాని, వ్యాపారి మన్సుఖ్ హిరేన్ హత్యకేసులోనూ వాజే నిందితుడిగా ఉన్నారు.
ఇదీ చదవండి: అంబానీ ఇంటి వద్ద బాంబులు- ఆ అధికారి పాత్ర ఉందా?