కరోనా: మాస్క్ ఎవరు పెట్టుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని చూస్తున్నారు. అయితే మాస్క్ ఎవరెవరు పెట్టుకోవాలి? పెట్టుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై కేంద్రం పలు సూచనలు చేసింది. అవేంటో మీరూ తెలుసుకోండి.
కరోనా: మాస్క్ ఎవరు పెట్టుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాస్క్లు వేసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇంట్లో ఉన్నా, బయటున్నా, ఒంటరిగా ఉన్నా, పదిమందిలో ఉన్నా.. మాస్క్ వేసుకునే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మాస్క్ ఎవరు, ఎప్పుడు వేసుకోవాలి? మాస్క్ వేసుకునే సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. అవేంటంటే..