కొవిడ్-19 ధాటికి చైనా గజగజ వణుకుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఆ దేశంలో 1,355 మంది బలయ్యారు. భారత్‌లోనూ ఇప్పటికే పలు కేసుల నమోదు కాగా.. తాజాగా దిల్లీలో ఒకటి, కోల్‌కతాలో 2 అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు.
బంగాల్ ఎన్‌ఎస్‌సీబీఐ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేశారు అధికారులు. వీరిని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
దిల్లీలో మరో కేసు!