తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ దశాబ్దం భారత్​కు ఎంతో కీలకం: ఉప రాష్ట్రపతి

ఉభయసభల్లో  రాష్ట్రపతి ప్రసంగం ఆంగ్లప్రతిని చదివి వినిపించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ దశాబ్దం భారత్​కు ఎంతో కీలకమైందన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు.

venkaiah naidu
ఈ దాశాబ్దం భారత్​కు ఎంతో కీలకం: వెంకయ్య నాయుడు

By

Published : Jan 31, 2020, 1:18 PM IST

Updated : Feb 28, 2020, 3:46 PM IST

ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి చెందిన ఆంగ్లప్రతిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చదివి వినిపించారు. ఈ దశాబ్దం భారత్‌కు ఎంతో కీలకమైనదన్న ఆయన... నవభారత నిర్మాణానికి ప్రభుత్వం మరెన్నో చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఈ దాశాబ్దం భారత్​కు ఎంతో కీలకం: ఉప రాష్ట్రపతి

"ఈ దశాబ్దం భారత్‌కు ఎంతో కీలకమైనది. స్వాతంత్ర్యం వచ్చి ఈ దశాబ్దంలోనే భారత్‌ 75 వసంతాలు పూర్తిచేసుకుంటుంది. ఈ దశాబ్దంలో నవభారత నిర్మాణం కోసం మనమంతా కొత్త శక్తితో కలిసికట్టుగా పనిచేయాలి. ఈ దశాబ్దాన్ని భారత్‌ దశాబ్దంగా, ఈ శతాబ్దాన్ని భారత్‌ శతాబ్దంగా చేసేందుకు గత ఐదేళ్లలో ప్రభుత్వం బలమైన పునాదులు వేసింది."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

Last Updated : Feb 28, 2020, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details