ఓ బాలుడు.. రూ.500 దొంగిలించాడని ఆరోపించిన పక్కింటివారు నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. ఆ దెబ్బలకు అతను చనిపోయాడు.
రూ.500 దొంగిలించాడని దారుణంగా కొట్టిచంపారు! - In a tragic incident, a minor boy was allegedly beaten to death for stealing Rs 500
ఒడిశాలో దారుణం జరిగింది. రూ. 500 దొంగలించాడని పక్కింటివారే.. ఓ బాలుడిని కొట్టిచంపారు. మయూర్భంజ్ జిల్లా కియాపనాపోసీ గ్రామంలో జరిగిందీ ఘటన.
రూ. 500 దొంగిలించాడని దారుణంగా కొట్టిచంపారు!
ఒడిశా మయూర్భంజ్లోని కియాపనాపోసీ గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ హత్యలో ఓ మహిళ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. బాలుడి కుటుంబసభ్యులు స్థానిక కరాంజియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.