తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా ఓడిపోవడం తథ్యం: ప్రియాంక - electionsa

లోక్​సభ ఎన్నికల్లో భాజపా ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. దిల్లీలో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు.

భాజపా ఓడిపోవడం తథ్యం: ప్రియాంక

By

Published : May 12, 2019, 2:34 PM IST

సార్వత్రిక ఎన్నికల ఆరో దశలో భర్త రాబర్ట్​ వాద్రాతో కలిసి దిల్లీలో ఓటు వేశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. భాజపాపై, మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.

భాజపా ఓడిపోవడం తథ్యం: ప్రియాంక

"భాజపా ప్రభుత్వం అధికారం కోల్పోతుందని పూర్తి స్పష్టత ఉంది. వారిపై ప్రజలు కోపంతో ఉన్నారు. ప్రజలు బాధలో, ఇబ్బందుల్లో ఉన్నారు. వారి ఓటు ద్వారా ఈ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని వ్యక్తపరుస్తారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఎక్కడకు వెళ్లినా భాజపా ఓడిపోతుందని స్పష్టంగా తెలుస్తోంది. "

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి:ప్రతిపక్షాలకు ఓటమి తప్పదు: నరేంద్ర మోదీ

ABOUT THE AUTHOR

...view details