తెలంగాణ

telangana

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

By

Published : Oct 20, 2020, 10:18 AM IST

Updated : Oct 20, 2020, 10:49 AM IST

భారత్​లో తాజాగా 46,761 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్​ సోకి మరో 587మంది మరణించారు.

India reports 46,791 new #COVID19 cases & 587deaths in last 24 hours.
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 46,791 కేసులు నమోదయ్యాయి. మరో 587మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక్కరోజులో 69,720మంది కరోనాను జయించారు.

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆ రాష్ట్రాల్లో...

కరోనా ఉద్ధృతి ఇప్పటివరకు తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో రోజువారీ కేసులను పరిశీలిస్తే.. యాక్టివ్​ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా యాక్టివ్​ కేసుల సంఖ్య 8లక్షల కన్నా తక్కువగా ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి:-కొవిడ్​ సెంటర్‌లో గార్బా నృత్యం-వీడియో వైరల్​

Last Updated : Oct 20, 2020, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details