తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీర జవాన్ పళనికి రామనాధపురంలో అంత్యక్రియలు

India-China faceoff: Military talks end in stalemate, dialogue to continue
సరిహద్దు ఉద్రిక్తతలపై రెండో రోజు భారత్​-చైనా చర్చలు

By

Published : Jun 18, 2020, 10:31 AM IST

Updated : Jun 18, 2020, 12:37 PM IST

12:34 June 18

  • వీర జవాన్ పళణికి రామనాధపురంలో అంత్యక్రియలు 
  • భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తమిళనాడు రామనాధపురంకు చెందిన జవాన్ పళని వీరమరణం 
  • 18 ఏళ్లకే సైన్యంలో చేరిన పళిని...22 ఏళ్ళుగా దేశానికి సేవలు
  • జవాన్ మృతిపై తమిళనాడు సీఎం పళినిస్వామి సంతాపం 
  • రూ. ఇరవై లక్షలు సహాయం ప్రకటించిన సీఎం 

11:15 June 18

23న భారత్, రష్యా, చైనా విదేశాంగశాఖ మంత్రుల భేటీ

ఈనెల 23న భారత్, రష్యా, చైనా విదేశాంగశాఖ మంత్రుల భేటీ కానున్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విదేశాంగశాఖ మంత్రులు భేటీ జరగనుంది. రష్యా ఆధ్వర్యంలో ఆర్‌ఐసీ సమావేశం జరుగుతుంది. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

10:22 June 18

సరిహద్దు ఉద్రిక్తతలపై రెండో రోజు భారత్​-చైనా చర్చలు

తూర్పు లద్దాక్​ గాల్వన్​ లోయ వద్ద చెలరేగిన ఉద్రిక్తతలపై చర్చించేందుకు వరుసగా రెండో రోజూ భారత్​,చైనా సమావేశం కానున్నాయి. మేజర్​ జనరల్​ హోదా స్థాయిలో చర్చలు జరగనున్నాయి. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇప్పటికే ఇరుదేశాల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. 

Last Updated : Jun 18, 2020, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details