ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న కొంతమంది అడ్డుకొని అమ్మాయి ప్రాణాలను కాపాడారు.
ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని శారదా ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. కొంతమంది ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.