తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 61,408 కేసులు.. 836 మరణాలు - corona fertile rate in india

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే, అదే స్థాయిలో రికవరీ రేటు కూడా ఉండడం గమనార్హం. ఆదివారం కొత్తగా 61,408 కేసులు నమోదవ్వగా.. 57,468 మంది కరోనాను జయించారు.

corona-caces-in-india-updates
దేశంలో పెరుగుతున్న రికవరీలు కేసులు!

By

Published : Aug 24, 2020, 9:52 AM IST

దేశంలో ఒక్కరోజే 61,408 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక మరో 57,468 మంది కరోనా నుంచి కోలకుున్నారు. గత 24 గంటల్లో 836 మంది కొవిడ్ తో పోరాడుతూ మృతి చెందారు.

దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 31,06,349 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 23,38,036 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 57,542 మంది కరోనాకు బలయ్యారు.

ఇదీ చదవండి: ఎన్​ఈపీ అమలుపై సూచనలు కోరిన కేంద్రం

ABOUT THE AUTHOR

...view details