అంతర్రాష్ట్ర రవాణాకు పచ్చజెండా ఊపింది కేంద్రం. ఈ మేరకు లాక్డౌన్ 5.0 కోసం జారీ చేసిన నూతన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
లాక్డౌన్ 5.0: అంతర్రాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేత
అంతర్రాష్ట్ర రవాణాపై ఉన్న నిషేధాన్ని తొలగించింది కేంద్రం. ఈ మేరకు లాక్డౌన్ 5.0 మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా రవాణాపై ఆంక్షలు విధించాలనుకుంటే రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టవచ్చని సూచించింది.
లాక్డౌన్ 5.0: అంతరాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేత
జూన్ 1 నుంచి లాక్డౌన్ 5.0 అమల్లోకి రానుంది. ఈ దఫా అనేక ఆంక్షలను సడలించింది కేంద్రం.
ఇదీ చూడండి-త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే...