తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో లోయలో పడిన వాహనం- ఏడుగురు మృతి - లోయ

జమ్ముకశ్మీర్‌లోని రాంబన్​ జిల్లాలో ఓ వాహనం లోయలో పడిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉఖ్రాల్ నుంచి అలిన్‌బస్ గ్రామానికి వెళ్తున్న ఓ ఎస్​యూవీ అదుపుతప్పి లోయలో పడిపోయింది.

కశ్మీర్​లో లోయలో పడిన వాహనం- ఏడుగురు మృతి

By

Published : Jul 14, 2019, 4:58 AM IST

Updated : Jul 14, 2019, 5:34 AM IST

కశ్మీర్​లో లోయలో పడిన వాహనం
జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాంబన్​ జిల్లాలో ఓ వాహనం లోయలో పడిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉఖ్రాల్ నుంచి అలిన్‌బస్ గ్రామానికి వెళ్తున్న ఓ ఎస్​యూవీ అదుపుతప్పి లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Last Updated : Jul 14, 2019, 5:34 AM IST

ABOUT THE AUTHOR

...view details