ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యర్రగొండపాలెంలో తెదేపా సేవా కార్యక్రమాలు

By

Published : Apr 21, 2020, 2:07 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు జన్మదినం పురస్కరించుకుని ఆ పార్టీ నేతలు యర్రగొండపాలెంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

tdp leaders conducted service programs at yerragondpalem
యర్రగొండపాలెంలో తెదేపా సేవా కార్యక్రమాలు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆ పార్టీ నేతలు ఘనంగా జరిపారు. లాక్​డౌన్​లో భాగంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎస్టీ కాలనీలోని నిరుపేదలకు వివిధ రకాల కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీలకు రొట్టెలు అందజేశారు.

యర్రగొండపాలెంలో తెదేపా సేవా కార్యక్రమాలు
యర్రగొండపాలెంలో ఘనంగా చంద్రబాబు జన్మదినం వేడుకలు

ABOUT THE AUTHOR

...view details