ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాల్వలో పడి తొమ్మిదేళ్ల బాలిక గల్లంతు

విజయవాడ శివారు గొల్లపూడిలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన బాలిక స్థానిక కాల్వలో పడి గల్లంతయ్యింది.

Nine-year-old girl drowns in canal at gollapudi vijayawada
కాల్వలో పడి తొమ్మిదేళ్ల బాలిక గల్లంతు

By

Published : Oct 5, 2020, 10:43 PM IST

విజయవాడ నగర శివారు గొల్లపూడి గ్రామంలో విషాదం నెలకొంది. వీటీపీఎస్ కూలింగ్ కాల్వలో పడి తొమ్మిదేళ్ల బాలిక గల్లంతయ్యింది. గమనించిన స్థానికులు చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఊహించని ఈ ఘటనతో బాలిక తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details