ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ములాయంకు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

By

Published : Nov 22, 2019, 7:45 PM IST

సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా... తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

chandrababu wishes to mulayam sing on his birthday

ములాయంకు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్​కు తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని చంద్రబాబు ఆకాంక్షిoచారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details