ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అడ్వాణీకి చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాంకాంక్షలు

By

Published : Nov 8, 2019, 4:21 PM IST

భాజపా అగ్రనేత ఎల్​.కె అడ్వాణీకి తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

chandrababu-and-lokesh-send-birthday-wishes-to-bjp-leader-advani


భాజపా సీనియర్ నేత ఎల్​.కె అడ్వాణీకి తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అడ్వానీ ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని లోకేశ్​ ట్వీట్ చేశారు.

అడ్వాణీకి చంద్రబాబు, లోకేష్ జన్మదిన శుభాంకాంక్షలు
అడ్వాణీకి చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాంకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details