national

ETV Bharat / snippets

ప్రేమోన్మాది దాడిలో యువతికి తీవ్ర గాయాలు- గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘటన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 12:23 PM IST

Man_Attack_with_Blade_on_Nurse
Man_Attack_with_Blade_on_Nurse (ETV Bharat)

Man Attack with Blade on Nurse:గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రేమోన్మాది దాడి ఘటన కలకలం రేపింది. వడ్డేశ్వరంలోని వసతిగృహం వద్ద నర్సుపై ఓ యువకుడు బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతికి గాయాలవ్వటంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలిని పరిశీలించిన తాడేపల్లి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రేమను తిరస్కరించటంతోనే యువతిపై దాడికి పాల్పడినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details