national

ఫైనల్​కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగాట్​కు షాక్​ - ఆమెపై అనర్హత వేటు

By ETV Bharat Sports Team

Published : Aug 7, 2024, 12:22 PM IST

Vinesh Phogat
Vinesh Phogat (Associated Press)

Vinesh Phogat Paris Olympics 2024 :పారిస్ ఒలింపిక్స్​లో ఫైనల్స్​కు చేరుకుని పతకాన్ని ముద్దాడుతుందనుకున్న రెజ్లర్​ వినేశ్​ ఫోగట్​కు ఊహించని షాక్ తగిలింది. అధిక బరువు కారణంగా ఫైనల్‌కు ముందే ఆమెపై అనర్హత వేటును విధించారు ఒలింపిక్స్ నిర్వాహకులు.

"ఈ ఉదయం ఆమెను పరీక్షించగా, తను 100 గ్రాముల బరువుతో అధిక బరువుతో ఉన్నట్లు గుర్తించాం. నిబంధనలు మేరకు ఉన్నందున ఆమెపై అనర్హత వేటు పడింది," అంటూ ఒక భారత కోచ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details