national

By ETV Bharat Sports Team

Published : Sep 5, 2024, 2:55 PM IST

ETV Bharat / snippets

కాలిన గాయాలతో ఒలింపిక్‌ అథ్లెట్‌ మృతి- చంపింది ప్రియుడే !

Olympic Athlete Died
Olympic Athlete Died (Associated Press)

Olympic Athlete Died:ఉగాండకు చెందిన ఒలింపిక్ అథ్లెట్ రెబెక్కా చెప్టెగె గురువారం మృతి చెందింది. కాలిన గాయాలతో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న చెప్టెగె కెన్యాలోని ఓ ఆసుపత్రిలో గురువారం ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమెపై దాడి చేసింది తన ప్రియుడే అని ఉగాండ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ డొనాల్డ్ రుకారె తెలిపారు. అతడు ఆమెపై పోట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల పారిస్ ఒలింపిక్స్​లో చెప్టెగె మారథాన్ ఈవెంట్‌లో పాల్గొంది.

ABOUT THE AUTHOR

...view details